JLM Exam Mass Copying: తెలంగాణ లైన్‌మెన్ పరీక్షలో మాస్ కాపీయింగ్.. పలువురు అరెస్ట్!

JLM Exam Mass Copying: Mass Copying in TSSPDCL Junior Lineman Exam, Several Arrest. టీఎస్ఎస్‌పీడీసీఎల్లో జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాల కోసం ఇటీవల నిర్వహించిన పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 

  • Zee Media Bureau
  • Jul 22, 2022, 10:38 PM IST

తెలంగాణ విద్యుత్ శాఖ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టీఎస్ఎస్‌పీడీసీఎల్)లో జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాల కోసం ఇటీవల నిర్వహించిన పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మాస్ కాపీయింగ్‌కి పాల్పడిన పలువురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. నవ్య అనే యువతి ఈ అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్లు గుర్తించారు.

Video ThumbnailPlay icon

Trending News