Kamareddy Road Accident: కామారెడ్డి ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

Kamareddy Road Accident: కామారెడ్డి ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి తెలిపారు. 

  • Zee Media Bureau
  • May 9, 2022, 05:43 PM IST

Kamareddy Road Accident: కామారెడ్డి ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి తెలిపారు.  హసన్‌పల్లి గేటు వద్ద టాటా ఏస్‌ వాహనం.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

Video ThumbnailPlay icon

Trending News