Kishan reddy: కుట్రలపై సమాచారం ఇస్తే విచారణ జరుపుతాం

Kishan reddy:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ కుట్రల వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. క్లౌడ్ బరస్ట్ పై కేసీఆర్ దగ్గర ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని.. సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. కాళేశ్వరం పంప్  హౌజులు మునిగిన ఘటన నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కుట్రలు అంటున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

  • Zee Media Bureau
  • Jul 20, 2022, 06:31 PM IST

Video ThumbnailPlay icon

Trending News