KTR Pawan Kalyan: జనసేనాధిపతిపై కేటీఆర్‌ ప్రశంసలు

KT Rama Rao Praises To Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు. ఏపీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ అద్భుత విజయం సాధించారని కొనియాడారు. ఆయన సొంతంగా పోటీ చేసి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని చెప్పి ఝలక్‌ ఇచ్చారు.

  • Zee Media Bureau
  • Jul 9, 2024, 10:06 PM IST

Video ThumbnailPlay icon

Trending News