టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడా ? మహేష్ బాబు అభిమానులనే కాదు.. టాలీవుడ్ ఆడియెన్స్‌ని సైతం ఎప్పటి నుంచో వెంటాడుతున్న ప్రశ్న ఇది. ఇంతకీ దీనికి బాలీవుడ్ టాక్ ఏంటి ? టాలీవుడ్ సూపర్ స్టార్ గురించి బాలీవుడ్ ఏమనుకుంటోంది ?