కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర.. అమరవీరుడికి అశేష జనవాహిని అశ్రునివాళి

భారత్ - చైనా సరిహద్దుల్లో చైనా బలగాలతో హోరాహోరి తలపడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు.. తెలుగు నేలపై పుట్టిన భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు, ప్రజానికం. సూర్యాపేట జోహార్లు సంతోష్ బాబు నినాదాలతో మార్మోగింది.భరత మాత ముద్దు బిడ్డ సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనంతో సూర్యాపేట జన సంద్రమైంది. #ColSantoshBabu #ColonelSantoshBabu #SalutesToColSantoshBabu #SantoshBabu

Jun 18, 2020, 02:41 PM IST

ట్రెండింగ్ న్యూస్