TS Ministers: ఎమ్మెల్సీ కవితకు మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు..!

TS Ministers: తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ అంశం సెగలు పుట్టిస్తోంది. ఈవ్యవహారంలో టీఆర్ఎస్‌కు చెందిన నేతల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. 

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 06:35 PM IST

TS Ministers: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ప్రముఖంగా ఉన్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ఈనేపథ్యంలో ఆమె ఇంటికి మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వెళ్లారు. కవితకు సంఘీభావం తెలిపారు. కేసీఆర్ కూతురు అనే అనవసర విమర్శలు చేస్తున్నారని ఈసందర్భంగా వారు తెలిపారు. 

Video ThumbnailPlay icon

Trending News