Mumbai Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు!

Mumbai Weather Report: Orange Alert for Mumbai due to Heavy Rains. రుతుపవనాల కారణంగా వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 07:08 PM IST

రుతుపవనాల కారణంగా వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు నగరం మొత్తం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ కూడా భారీగా అవుతుంది. మరోవైపు 24 గంటలు అతి భారం వర్షం కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Video ThumbnailPlay icon

Trending News