Musi River Hyderabad: మూసీ ఉగ్రరూపం..పెరిగిన వరద నీరు..

Musi River Hyderabad: గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. ముసరంబాగ్‌ బ్రిడ్జికి ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. 

  • Zee Media Bureau
  • Jul 26, 2023, 04:07 PM IST

Musi River Hyderabad: గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. ముసరంబాగ్‌ బ్రిడ్జికి ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో... అంబర్‌పేట్‌ - దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వేళ్లే ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు.. పోలీసులు, GHMC అధికారులు ఎలాంటి విపత్తు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

Video ThumbnailPlay icon

Trending News