PM Modi on Etela Rajender: ఈటెల ప్రసంగాన్ని అభినందించిన ప్రధాని మోదీ!

PM Modi praises Etela Rajender's Speech in BJP National Executive Meet in Hyderabad. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్  ప్రసంగాన్ని ప్రధాని మోదీ అభినందించారు.
 

  • Zee Media Bureau
  • Jul 4, 2022, 02:25 PM IST

బీజేపీ రాజకీయ కార్యవర్గ చర్చలో తెలంగాణాలో బీజేపీ పార్టీ పరిస్థితి, సీఎం కేసీఆర్ వైఫల్యాలు, ప్రభుత్వ అవినీతిని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దుయ్యబట్టారు. ఈటెల ప్రసంగాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఈ సమావేశంలో ఈటెలకు అరుదైన గౌరవం దక్కింది. 

Video ThumbnailPlay icon

Trending News