Train Accident : ఎంతో బాధగా ఉందన్న ప్రధాని

Train Accident : రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలిచి వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రమాదంలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

  • Zee Media Bureau
  • Jun 4, 2023, 02:21 PM IST

Video ThumbnailPlay icon

Trending News