జై మహాభారత్ పార్టీ.. ఈ పేరు చాలామంది విని ఉండకపోవచ్చు. కానీ ఈ పార్టీలో సభ్యత్వం కోసం ఇప్పుడు హైదరాబాద్ మహిళలు క్యూ కడుతున్నారు. లక్డీకపూల్‌లోని ఆ పార్టీ ఆఫీసుకు భారీ సంఖ్యలో మహిళలు వస్తున్నారు. కారణం.. తమ పార్టీలో సభ్యత్వం తీసుకుంటే 200 గజాల ఇళ్ల స్థలం ఇప్పిస్తామని జై మహా భారత్ పార్టీ నేతలు ప్రచారం చేస్తుండటమే.