Rahul Gandhi: కళాకారులతో కలిసి రాహుల్ గాంధీ స్టెప్పులు

Rahul Gandhi Dance: తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో నాలుగో రోజు పాద యాత్రలో భాగంగా కొమ్ముకోయ కళాకారులు రాహుల్ గాంధీకి తమదైన శైలిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొమ్ముకోయ కళాకారులతో కలిసి రాహుల్ గాంధీ స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. 

  • Zee Media Bureau
  • Oct 30, 2022, 08:00 AM IST

Rahul Gandhi Dance: తెలంగాణలో నాలుగో రోజు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ మరింత ఉత్సాహంగా కనిపించారు. కొమ్ముకోయ కళాకారులతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క కొమ్ముకోయ కళారూపాన్ని రాహుల్ గాంధీకి వివరించారు.

Video ThumbnailPlay icon

Trending News