Rahul Gandhi Telangana Visit: రైతు సంఘర్షణ సభలో పాల్గొననున్నరాహుల్‌ గాంధీ

Rahul Gandhi In Telangana Visit: రాహుల్‌ గాంధీ నేడు సాయంత్రం వరంగల్‌లో జరగనున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొననున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ తిరిగి రానున్న రాహుల్ గాంధీ రేపు శనివారం హైదరాబాద్‌లో జరిగే పార్టీ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

  • Zee Media Bureau
  • May 6, 2022, 05:05 PM IST

Rahul Gandhi In Telangana Visit: రాహుల్‌ గాంధీ నేడు సాయంత్రం వరంగల్‌లో జరగనున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొననున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ తిరిగి రానున్న రాహుల్ గాంధీ రేపు శనివారం హైదరాబాద్‌లో జరిగే పార్టీ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. గాంధీ భవన్‌లో జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలోనూ రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. 

Video ThumbnailPlay icon

Trending News