Rahul Gandhi: మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర

భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. అడుగడుగునా ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ ముందుకు సాగున్న రాహుల్ మధ్యమధ్యలో సైకిల్ తొక్కడం, బైక్ నడపడం వంటివి చేస్తున్నారు. కాస్సేపు సైక్లిస్టులతో ముచ్చటించారు.

  • Zee Media Bureau
  • Nov 30, 2022, 12:39 AM IST

They are moving forward knowing the problems of the people at every step

Video ThumbnailPlay icon

Trending News