Rahul Jodo Yatra : కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్ర

Rahul Jodo Yatra : రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు కర్నూలులో సాగుతోంది. రాహుల్‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. ఆలూరు నుంచి ఈ యాత్ర ప్రారంభం అయింది. ఏపీలో మొత్తం 119 కి.మీ మేర యాత్ర కొనసాగనుంది.

  • Zee Media Bureau
  • Oct 18, 2022, 05:35 PM IST

Video ThumbnailPlay icon

Trending News