Munugode: ఎన్నికల్లో ప్రమాణాల పర్వం

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. హామీలు, ప్రలోభాలు, భరోసాలే కాదు, నమ్మకం కలిగేలా ఓటు కోసం ఒట్లు కూడా వేయించుకుంటున్నారు. తాజాగా 12 బస్సుల్లో ఓటర్లను యాదాద్రి తీసుకువెళ్లి ప్రమాణాలు చేయించుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే 

  • Zee Media Bureau
  • Oct 22, 2022, 06:25 PM IST

Promise for votes in Munugode: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. హామీలు, ప్రలోభాలు, భరోసాలే కాదు, నమ్మకం కలిగేలా ఓటు కోసం ఒట్లు కూడా వేయించుకుంటున్నారు. తాజాగా 12 బస్సుల్లో ఓటర్లను యాదాద్రి తీసుకువెళ్లి ప్రమాణాలు చేయించుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే 

Video ThumbnailPlay icon

Trending News