Sabari Express: శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం!

Sabari Express Train missed big accident at Guntur. శబరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. 

  • Zee Media Bureau
  • Nov 1, 2022, 09:03 PM IST

Sabari Express is a near miss. The miscreants tied the iron fence with cloth on the railway tracks between Nallapadu-Guntur section. శబరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం గుంటూరు వద్ద గుర్తు తెలియని దుండగులు ట్రాక్‌పై ఇనుప రాడ్డును కట్టి ఉంచారు. అప్రమత్తమైన లోకోపైలట్ వెంటనే రైలు ఆపి పెను ప్రమాదం తప్పించారు.

Video ThumbnailPlay icon

Trending News