హనుమకొండలో సమగ్రశిక్ష ఉద్యోగుల నిరసన దీక్ష

Hanumakonda

  • Zee Media Bureau
  • Sep 7, 2023, 08:42 PM IST

తెలంగాణ విద్యాశాఖలో తమను విలీనం చేయాలంటూ.. పోతురాజు వేషంలో  పార్క్ ముందు హనుమకొండలో సమగ్రశిక్ష ఉద్యోగుల నిరసన దీక్ష చేపట్టారు. మహిళ ఉద్యోగులు బోనాలతో నిరసన తెలిపారు. 

Video ThumbnailPlay icon

Trending News