Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు (68) కన్నుమూశారు. కొంతకాలంగా గౌతమ్ రాజు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మంగళవారం (జూలై 5) అర్ధరాత్రి హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

  • Zee Media Bureau
  • Jul 6, 2022, 02:10 PM IST

Editor Gautham Raju Passes Away: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు (68) కన్నుమూశారు. కొంతకాలంగా గౌతమ్ రాజు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మంగళవారం (జూలై 5) అర్ధరాత్రి హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

Video ThumbnailPlay icon

Trending News