Cold wave: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలి.. ఢిల్లీ కొనసాగుతున్న రెడ్ అలర్ట్..

North India Cold wave: ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కోల్డ్ వేవ్ రెడ్ అలర్ట్ జారీ చేశారు. 

  • Zee Media Bureau
  • Jan 9, 2023, 01:31 PM IST

North India Cold wave: ఉత్తర భారతాన్ని చలి వణికిస్తుంది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో పరిస్థితి భయంకరంగా ఉంది. ఢిల్లీ, పంజాబ్, బిహార్, యూపీ , హర్యానా, ఛండీగడ్ ల్లో  మరో 48 గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News