Srisailam : ఉగాది ఉత్సవాలకు సిద్ధమైన శ్రీశైలం

 ఉగాది బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు శ్రీ‌శైల మ‌హాక్షేత్రంలో స‌ర్వం సిద్ధ‌మైంది, తెలుగు రాష్ట్రాల‌తో పాటు క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర రాష్ట్రాల నుంచి భ‌క్తులు త‌ర‌లివ‌స్తుండ‌టంతో అక్కడి వీధులు కిట‌కిట‌లాడుతున్నాయి.

  • Zee Media Bureau
  • Mar 19, 2023, 11:02 PM IST

Srisailam is ready for Ugadi festival: ఉగాది బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు శ్రీ‌శైల మ‌హాక్షేత్రంలో స‌ర్వం సిద్ధ‌మైంది, తెలుగు రాష్ట్రాల‌తో పాటు క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర రాష్ట్రాల నుంచి భ‌క్తులు త‌ర‌లివ‌స్తుండ‌టంతో అక్కడి వీధులు కిట‌కిట‌లాడుతున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News