Btech Ravi House Arrest: సీఎం జగన్ కడప పర్యటన.. బీటెక్ రవి హౌస్ అరెస్ట్..


Btech Ravi House Arrest: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 07:07 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రైతాంగ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తే పోలీసులు తనను అరెస్ట్ చేయడమేంటని బీటెక్ రవి మండిపడ్డారు.

Video ThumbnailPlay icon

Trending News