Vidadala Rajini: ఉద్దానం సమస్య ఇప్పటిది కాదు: మంత్రి విడదల రజిని

Hyderabad: తెలంగాణ రాజకీయాలను ఎమ్మెల్యేల బేరసారాల అంశం షేక్ చేస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.

  • Zee Media Bureau
  • Oct 27, 2022, 06:44 PM IST

Hyderabad: తెలంగాణ రాజకీయాలను ఎమ్మెల్యేల బేరసారాల అంశం షేక్ చేస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈక్రమంలోనే హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్‌ నగర్‌లోని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌ హౌస్‌లో సోదాలు చేశారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్ రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభ పెడుతున్న సమయంలో పోలీసులు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News