నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌ గాంధీలకు ఈడీ నోటీసులు... అసలేంటీ కేసు

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌ గాంధీలకు ఈడీ నోటీసులు... అసలేంటీ కేసు

  • Zee Media Bureau
  • Jun 2, 2022, 11:20 PM IST

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా దర్యాప్తు కొనసాగుతున్న ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అసలు సంగతి ఏంటి ? ఈ కేసు పూర్వాపరాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

Video ThumbnailPlay icon

Trending News