Kidnap: సెంట్రల్ జైలు నుంచి అలా విడుదల.. ఇలా నడిరోడ్డు మీద కిడ్నాప్

Person Kidnap Infront Off Rajhamahendravaram Central Jail: జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన వ్యక్తిని బలవంతంగా కారులో కిడ్నాప్‌ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తుని కోర్టు  బెయిల్ ఇవ్వడంతో రాజమండ్రి జైలు నుంచి బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి బయటకు రాగా.. అయితే ప్రత్యర్థులు కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Zee Media Bureau
  • Aug 29, 2024, 01:22 AM IST

Video ThumbnailPlay icon

Trending News