శుభవార్త.. కరోనా మహమ్మారికి చైనా వ్యాక్సిన్ వచ్చేసింది!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి చైనా శాస్త్రవేత్తలు మెడిసిన్ కనిపెట్టారు. ప్రయోగం వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated : Mar 30, 2020, 07:57 AM IST
శుభవార్త.. కరోనా మహమ్మారికి చైనా వ్యాక్సిన్ వచ్చేసింది!

బీజింగ్: ప్రపంచాన్ని కలవరపెడుతోన్న సమస్య కరోనా వైరస్ మహమ్మారి. ఈ ప్రాణాంతక వైరస్ చైనాలో పుట్టుకరాగా, ప్రపంచమంతటా పాకింది. ఇటలీ, స్పెయిన్, అమెరికా, యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలు చైనా కంటే ఎక్కువ దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో చైనా నుంచి ఓ శుభవార్త వచ్చింది. కరోనా వైరస్‌కు విరుగుడు తయారైందని సమాచారం. బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చైనా శాస్త్రవేత్తలు ఎట్టకేలకు వ్యాక్సిన్ కనిపెట్టారు. ఆ శాస్త్రవేత్తలు ప్రస్తుత ఫలితం ప్రకారం.. కోవిడ్19 వైరస్‌ను 96.5 శాతం నుంచి 99.9శాతం మేర నిర్వీర్వం చేసి నశింపచేసే శక్తి ఆ కొత్త మెడిసిన్‌కు ఉందట. ఈ విషయాన్ని చైనా పీపుల్స్ డైలీ మీడియాకు చెందిన ఇంగ్లీష్ న్యూస్ పేపర్ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అతిసూక్ష్మమైన పదార్థంతో మెడిసిన్ రూపొందించినట్లు తెలిపారు. అయితే పరీక్షించి చూశారా లేదా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇతర దేశాలతో మెడిసిన్ వివరాలను చైనా పంచుకుంటుందా అనేదానిపై సందేహాలు లేకపోలేదు. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్

భయానక ఎక్కడ పుట్టిందో ఆ దేశంలోనే మెడిసిన్ కనిపెట్టారంటే ఇది ఓ విధంగా శుభపరిణామమే. వైరస్ మూలలు ఎక్కువగా ఉన్న చోట అందుకు విరుగుడు వ్యాక్సిన్‌ను సిద్ధం చేయడం ఇతర దేశాలకు మేలు చేసే అవకాశం ఉంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి 35వేలకు పైగా చనిపోగా, దాదాపు 7లక్షల పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

బుల్లితెర భామ టాప్ Bikini Photos 

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone

Trending News