Kazakhstan: సెక్స్ బొమ్మను వివాహమాడిన బాడీబిల్డర్

ప్రపంచమంతటా ఓ వైపు కరోనావైరస్ పట్టిపీడిస్తుంటే.. మరోవైపు వింత వింత సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కజకిస్థాన్ దేశానికి చెందిన బాడీ బిల్డర్ యూరి టోలోచ్కో (Yuri Tolochko ) ఓ సెక్స్ బొమ్మను వివాహమాడిన వింత ఘటన తాజాగా వెలుగు చూసింది.

Last Updated : Dec 26, 2020, 09:05 AM IST
Kazakhstan: సెక్స్ బొమ్మను వివాహమాడిన బాడీబిల్డర్

Kazakhstan bodybuilder Yuri Tolochko married sex doll | ప్రపంచమంతటా ఓ వైపు కరోనావైరస్ పట్టిపీడిస్తుంటే.. మరోవైపు వింత వింత సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కజకిస్థాన్ దేశానికి చెందిన బాడీ బిల్డర్ యూరి టోలోచ్కో (Yuri Tolochko ) ఓ సెక్స్ బొమ్మను వివాహమాడిన వింత ఘటన తాజాగా వెలుగు చూసింది. అయితే ఆ సెక్స్ బొమ్మ క్రిస్మస్‌కు ముందు విరిగిపోయిందని.. ప్రస్తుతం దానిని మరమ్మతుల కోసం తన బొమ్మ భార్యను వేరే నగరానికి పంపించానని కజికిస్తాన్ (Kazakhstan) బాడీ బిల్డర్ డైలీ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నాడు. 

అయితే బాడీ బిల్డర్ యూరీ వివాహం సెక్స్ బొమ్మతో ఈ ఏడాది మార్చిలోనే జరగాల్సి ఉండగా, కొవిడ్-19 (Coronavirus) మహమ్మారి కారణంగా ఆలస్యంగా నవంబర్‌లో జరిగింది. కేవలం 12 మంది అతిథులతో నైట్ క్లబ్‌లో యూరి సెక్స్ బొమ్మ (sex doll) ను వివాహమాడాడు. ALSO READ|  Weight Loss: ఉదయం లేవగానే ఈ డ్రింక్ తీసుకోండి.. బరువు తగ్గండి

అయితే తాను వివాహమాడిన సెక్స్ బొమ్మ క్రిస్మస్‌కు ముందు విరిగిపోయిందని (Kazakhstan bodybuilder Yuri Tolochko ) ఆవేదన వ్యక్తంచేశాడు. తన బొమ్మ భార్య లేని సెలవు రోజుల్లో తన స్నేహితులతో గడుపుతానని.. బొమ్మ భార్య కోలుకున్నాక తనతో గడుపుతానని యూరీ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా యూరీ తన సెక్స్ బొమ్మతో ఢిఫెరెంట్ లుక్‌లో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.  ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ALSO READ| Dry Cough:  ఈ మూడు చిట్కాలు పాటిస్తే పొడిదగ్గు ఇట్టే తగ్గిపోతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News