Pakistan Mysterious Disease: అసలే ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ను అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతున్నాయి. కరాచీ నగరంలో వింత వ్యాధితో 18 మంది మృతి చెందారు. వీరి మరణానికి కారణం ఏంటో ఇప్పటివరకు అక్కడి అధికారులు కనిపెట్టలేకపోడంతో ఆందోళన చెందుతున్నారు.
Mike Tyson Rape: తనను దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ రేప్ చేశాడని, 90లలో తనను అతని కారులోనే రేప్ చేశాడు అంటూ ఒక మహిళ ఇప్పుడు కోర్టుకు ఎక్కింది, తనకు ఐదు మిలియన్లు అంటే 40 కోట్లు ఇప్పించాలని కోరింది. ఆ వివరాలు
Nuclear Attack: ఇండియాపై పాకిస్తాన్ న్యూక్లియర్ దాడికి సిద్ధమైందా..అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.
Earthquake: భూకంపాలకు నిలయమైన ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. టొబెలోకు వాయువ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం భయంతో పరుగులు తీశారు.
World Most Powerful Tanks: రష్యా, ఉక్రెయిన్ మధ్య గత 11 నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లోని చాలా నగరాల్లో రష్యా సైన్యం భారీ విధ్వంసం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌కు ఛాలెంజర్-2 ట్యాంక్ ఇవ్వనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ఉక్రెయిన్ సైనికులు రిటన్లో ఛాలెంజర్-2 ట్యాంక్ శిక్షణ తీసుకోనున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం విధ్వంసకరంగా మారుతోంది. బ్రిటన్‌తో పాటు, జర్మనీ కూడా తమ యుద్ధ ట్యాంక్‌ను ఉక్రెయిన్‌కు పంపాలని యోచిస్తోంది.
US President Joe Biden Secret Documents: యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఇంట్లో ఎఫ్‌బీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ ఈ సోదాల్లో 6 రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 13 గంటల పాటు సాగాయి. బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ వాడిన ల్యాప్‌టాప్ ఆయనకు సమస్యలు తెచ్చిపెట్టింది.
15 killed in gunfire at Chinese New Year festival near Los Angeles. అమెరికా లాస్ ఏంజెల్స్ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో శనివారం ఓ వ్యక్తి మెషీన్ గన్‌తో విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.
Alphabet Layoffs: ఉద్యోగులకు గూగుల్ భారీ షాకిచ్చింది. ఆల్ఫాబెట్ కంపెనీలో 12 వేల మంది ఉద్యోగులను తొలించేందుకు నిర్ణయం తీసుకుంది. సంస్థ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన.. ప్రతిభావంతులైన ఉద్యోగులను తాము కోల్పోతున్నామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు.
145 people dead after Congo boat sinking. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లులోంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న మోటారు బోటు ఒక్కసారిగా మునిగిపోయింది.
China Building Dam Close To India: చైనా సీక్రెట్ ఆనకట్ట ఎందుకు నిర్మిస్తోంది..? ఆనకట్టకు దగ్గరగా ఎయిర్ పోర్టు కూడా నిర్మించేందుకు కూడా ప్లాన్ చేస్తోంది. చైనా చర్యలు దేనికి సంకేతం..? కొత్త ఉపగ్రహ చిత్రాలలో ఏం కనిపిస్తోంది.
Chinese government is hiding the deaths of Corona: చైనాలో కరోనా విజృంభిస్తోంది. ఆ దేశంలో నమోదవుతున్న మరణాలపై మాత్రం స్పష్టత లేదు. కరోనా మరణాలను దాచేస్తున్న చైనా సర్కార్ అంటూ ప్రచారం జరుగుతోంది, ఆ వివరాల్లోకి వెళితే
Earthquake: భూకంపాల పుట్టినిల్లైన ఇండోనేషియా మరోసారి వణికింది. ఇవాళ తెల్లవారుజామున భూమి కంపించింది. అటు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Nepal Plane Crash Updates: నేపాల్ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. విమానంలో ప్రయాణిస్తున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వ్యక్తులు ఫేస్బుక్ లైవ్ వీడియో తీస్తుండగా.. ఒక్కసారి విమానం కుప్పకూలింది. ఇందులో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.
Pokhara Plane Crash: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 72 మందితో వెళ్లిన విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అందరూ మృతి చెందినట్లు తెలుస్తోంది. విమానంలో ఐదుగురు భారతీయ ప్రయాణికులు కూడా ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.