China Fire Accidents Today: చైనా అధికారిక మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12.57 గంటలకు ఫెంగ్టాయి జిల్లాలో ఒక హాస్పిటల్‌లోని అడ్మిషన్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవిందించి. ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 21 మంది చనిపోయారు.
Old Man Shoot Black Teen Boy In America: అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ఇంటి బెల్ మోగించాడని ఓ యువకుడిపై వృద్ధుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉండగా.. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Alabama Shooting News Updates: అమెరికాలో కాల్పుల సంస్కృతికి తెరపడటం లేదు. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన అన్నట్టుగా రోజుల వ్యవధిలోనే ఏదో ఒక చోట కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అనేక కాల్పుల ఘటనల్లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి జనం ప్రాణాలు బలి తీసుకుంటున్నారు.
Dubai fire: దుబాయ్‌లోని ఓ ఐదు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మృత్యువాత పడగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురు ఇండియన్స్ కూడా ఉన్నారు.
World's First Death From H3N8 Bird Flu Virus: చైనాలో H3N8 బర్ల్ ఫ్లూ వైరస్‌లో ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా సోకిన వారిలో ఈ మహిళ మూడో వ్యక్తి. ఈమెకు వైరస్ సోకడానికి ముందే, గతేడాదే మరో ఇద్దరిలో ఈ వైరస్ గుర్తించారు. ఈ వైరస్ సోకిన మూడు కేసులు కూడా చైనాలోనే నమోదవడం గమనార్హం.
World Longest Train Journey: రైల్వే జర్నీ అంటే చాలామందికి ఇష్టముంటుంది. ప్రపంచంలోనే అత్యధిక ప్రాచుర్యం పొందిన రవాణా వ్యవస్థ కూడా ఇదే. రైల్వే వ్యవస్థకు సంబంధించిన విశేషాలు కొన్ని ఆసక్తి రేపుతుంటాయి. కొన్ని కుతూహలాన్ని పెంచుతుంటాయి. అటువంటిదే ఈ అంశం.
Japan Army Helicopter Crashed Into Sea: జపాన్‌కి చెందిన క్యోడో న్యూస్ కథనం ప్రకారం జపాన్ కోస్ట్ గార్డ్స్ షిప్స్ సైతం సముద్రంలో అన్వేషిస్తుండగా.. సముద్రంలో ఒక చోట ఆయిల్ ఆనవాళ్లు ఉన్నట్టుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ ఆయిల్ ఆనవాళ్లు కూలిపోయిన హెలీక్యాప్టర్‌కి చెందినవే అయ్యుంటాయని జపాన్ కోస్ట్ గార్డ్ షిప్స్ సిబ్బంది అనుమానం వ్యక్తంచేశారు.
Donald Trump arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా పోర్న్ స్టార్ స్టార్మీ డానియెల్ నోరు మూయించడం కోసం ఆమెకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
New Virus In Africa: ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త వైరస్లు పంజా విసురుతున్నాయి. ప్రస్తుతం మళ్లీ కోవిడ్ విజృంభణ మెల్లగా పెరుగుతుండగా.. ఆఫ్రికాలో మరో డేంజర్ వైరస్ పట్టుకొచ్చింది. ఈ వ్యాధి సోకిన వారు 24 గంటల వ్యవధిలోనే ముక్కు నుంచి రక్తం కారుతూ మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
Free Flour Deaths in Pakisthan: పాకిస్తాన్లో పరిస్థితి దారుణంగా తయారు అవుతోంది, అక్కడి ప్రజలు పిండి కోసం బారులు తీరుతూ ఉండగా తొక్కిసలాట అయి 11 మంది మరణించారు.
Umrah Bus Accident: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్రా కోసం మక్కా వెళ్తున్న బస్సు బోల్తాపడి మంటలు అంటుకున్నాయి. 20 మంది మరణించగా, 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Tennessee School Shootings Death Toll: బిబిసి ప్రచురించిన కథనం ప్రకారం నాష్విల్లెలో ఓ ప్రైవేట్ క్రిస్టియన్ సంస్థ నిర్వహిస్తోన్న స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ 200 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హటాహుటిన స్కూల్‌కి చేరుకుని ఆగంతకుడిని కాల్చిచంపారు.
US Tornado: అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఈ టోర్నడోల ధాటికి ఇప్పటి వరకు 25 మంది మృతి చెందగా...కొందరు గల్లంతయ్యారు. చాలా వరకు ఆస్తులన్నీ ధ్వంసమయ్యాయి.
Iran Earthquake Latest News Updates: జనవరి నెల చివరలోనూ ఖోయ్ కౌంటీలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపంలో ముగ్గురు చనిపోగా మరో 800 మందికి పైగా జనం గాయపడ్డారు. ఆ తరువాత అదే ఖోయ్ కౌంటిలో మళ్లీ ఇంతటి అధిక తీవ్రతతో భూకంపం రావడం ఇదే మొదటిసారి.
Earthquake In Delhi: మంగళవారం ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతంతోపాటు పాకిస్తాన్ లోని పలు నగరాలు వణికాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు.
Ecuador Earthquake News Updates: ఈక్వెడార్‌లో భారీ భూకంపం కారణంగా 14 మంది మరణించారు. 120 మందికి పైగా గాయపడ్డారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. అనేక భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.