South africa Fire Accident Latest Updates: దక్షిణాఫ్రికాలోని సెంట్రల్ జోహన్నెస్‌బర్గ్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 63 మంది దుర్మరణం చెందారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Devils Forest: ప్రపంచంలో కొన్ని వింతైన, భయంకరమైన, రహస్యమైన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, లోయలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో నేపధ్యం ఉంటుంది. అన్నింటిలో ఏదో అంతుచిక్కని మిస్టరీ దాగుంటుంది.
Chandrayaan 3: చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో ప్రపంచమంతా ఇండియాపై ప్రశంసలు కురిపిస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తున్నారు. దేశ విదేశాల ప్రముఖులు, సెలెబ్రిటీలు శాస్త్రవేత్తల కృషిని శ్లాఘిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
Hillary Storm: అగ్రరాజ్యం అమెరికాను తపాను బీభత్సం సృష్టిస్తోంది. హిల్లరీ తుపాను ప్రభావంతో కాలిఫోర్మియా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వందేళ్ల రికార్డును తలదన్నుతూ భారీ వర్షపాతం కురిసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Indian Students In Ukraine: ఉక్రెయిన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు వ్యతిరేకంగా అక్కడి స్థానికుల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధమే భారతీయులపై ఉక్రెయిన్ పౌరుల ఆగ్రహానికి కారణమైంది.
Luna 25 Crashed Into Moon: రష్యాకి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కోమస్ ప్రయోగించిన లూనా 25 శాటిలైట్ ప్రయోగం విఫలమైంది. రష్యా ప్రయోగించిన లూనా 25 ఉపగ్రహం చంద్రుడిపై కూలిపోయింది. ఈ మేరకు రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కోమస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Average Salary In India: ప్రపంచంలో నెలకు అత్యధిక జీతం చెల్లించే దేశాలలో స్విర్జాలాండ్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ దేశంలో నెలకు సగటున 6298 డాలర్లు పొందుతున్నారు. సెకెంట్ ప్లేస్‌లో లక్సెంబర్గ్ దేశం ఉంది. ఇక మన దేశం ఏ స్థానంలో ఉందంటే..?
Independence Day: దేశం 2023 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటోంది. 1947లో ఇవాళ్టి రోజున ఆంగ్లేయుల నుంచి స్వాతంత్య్రం లభించింది. దేశవ్యాప్తంగా అత్యంత ఆనందోత్సవాలతో పంద్రాగస్టు వేడుకలు జరుపుకుంటున్నాం..
Independence Day 2023 Specials: భారత్, పాకిస్థాన్ దేశాలు స్వాతంత్య్రం వచ్చిన 1948 ఆగస్టు 15వ తేదీనే విడిపోయాయి. కానీ పాకిస్థాన్‌లో ఒక రోజు ముందుగానే ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుపుకుంటారు. దీనికి వెనుక అసలు కారణం ఏంటి..? అప్పుడు ఏం జరిగింది..?
World Dangerous Plances: మరణం ఎప్పుడొస్తుందనేది ఎవరికీ తెలియదు. కానీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు చూస్తే మరణం అంటే ఏంటో గుర్తొస్తుంది. మరణ భయం వెంటాడుతుంది. ఈ ప్రాంతాలకు వెళ్లడమంటే ప్రాణం ఎప్పుడైనా పోతుందని అర్ధం.
Russia: దాదాపు 50 ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి 'లునా-25' పేరుతో రాకెట్‌ను ప్రయోగించింది రష్యా. ఈ రాకెట్ శుక్రవారం వేకువజామున 2.10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.
Hawaii Wildfire: ప్రకృతి ఆగ్రహిస్తే జరిగే విధ్వంసం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అమెరికాలో భీకర తుపాను బీభత్సం సృష్టిస్తుంటే..హవాయి దీవుల్లో మాత్రం అగ్నీకీలలు ఎగసిపడ్డాయి. భారీగా ప్రాణనష్టం సంభవించింది.
US Cyclone: అగ్రరాజ్యం అమెరికాలో భారీ తుపాను విలయం సృష్టిస్తోంది. భీకర తుపాను కారణంగా కొన్ని రాష్ట్రాల్లో అంధకారం నెలకొంది. భారీ వర్షాలతో వరద ముంచెత్తింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Pakistan Train Accident: న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్ రైలులోని 10 బోగీలు పట్టాలు తప్పి పక్కకు దూసుకెళ్లిన ఘటనలో 15 మంది మరణించగా మరో 50 మంది వరకు పాకిస్థాన్ మీడియా కథనాలు స్పష్టంచేశాయి.
Jammu and Kashmir: ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం సంభవించిన భూకంపానికి ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు వణికాయి. జమ్మకశ్మీర్ లో నిన్న ఒక్కరోజే మూడు సార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Imran Khan Arrested: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. తోషాఖానా అవినీతి కేసులో ఆయనను ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. మూడేళ్ల జైలుతోపాటు ఐదేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. రూ.లక్ష జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది.
International Beer Day 2023: ప్రతి రోజు బీర్ తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అపోహ పడుతూ ఉంటారు. కానీ మీ అందరికీ తెలియని అసలు నిజాలు వేరున్నాయి. అయితే ఈ నిజాలేంటో, బీర్‌ను ప్రతి రోజు తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Mexico Bus Crash News Update: మెక్సికో ఓ బస్సు 164 అడుగుల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం 18 మంది మృతిచెందగా.. 18 మందికి గాయాలయ్యాయి. మలుపు వద్ద డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.