Suddenly Removed Rakul Preet Singh From Prabhas Movi: తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోయిన్గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సినిమాలకు కొంత దూరమయ్యారు. అయితే ఆమె కెరీర్లో మాత్రం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. హీరోయిన్గా ఫిక్సయిపోయి నాలుగు రోజులు షూటింగ్ పూర్తయ్యాక అర్ధాంతరంగా తొలగించారని స్వయంగా రకుల్ చెప్పి బాధపడింది.
RC Studios: కథ బాగుంటే సినిమాలు ప్రపంచ వేదికపై మెరుస్తాయి. అవార్డులు, రివార్డులు, కలెక్షన్లు కొల్లగొడుతాయి. అదే కథ బాగాలేకపోతే ఎంతటి బడా సినిమా అయినా బోల్తా కొడుతోంది. కథను నమ్ముకుని తీసిన సినిమాలే ఇప్పుడు హవా కొనసాగిస్తున్నాయి. అలాంటి చిన్న సినిమాలు నిర్మించిన బ్యానర్లు, స్టూడియోలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగాయి. ఇప్పుడు అదే కోవలోకి ఆర్సీ స్టూడియోస్ చేరుతోంది. ఒకేసారి ఐదు సినిమాలు ప్రారంభిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది.
Astrologer Venuswamy : తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక హీరో- హీరోయిన్ అకాల మరణం చెందుతారు అంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో కలకలం రేపుతున్నాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Free OTT: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ భారీగా పెరిగింది. అయితే సామాన్యులకు ఓటీటీలు భారంగా మారుతున్నాయి. అయితే ఉచితంగా వీక్షించే ఓటీటీలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Free OTT: నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్ భారంగా ఉందా..అయితే ఇది మీ కోసమే. ఉచిత ఓటీటీ వేదికలు కూడా ఉన్నాయి. ఇందులో ఉచితంగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడవచ్చు.
Samantha Tough Life: సినిమాల్లోకి రాక ముందు సమంత చాలా కష్టాలు పడింది. ఒక్క పూటనే భోజనం చేస్తూ రెండు నెలలు గడిపిన సామ్.. ఇలాంటి కష్టాలు తన లైఫ్‌లో చాలా ఎదుర్కొన్నాని చెప్పింది.
Director Sukumar: సినీ పరిశ్రమలో ఎంతఎత్తుకు ఎదిగినా ఏదో ఒక సమయంలో పరాభవాలు ఎదురయ్యే ఉంటాయి. లెక్కల మాస్టారిగా, పుష్పతో మరోసారి దుమ్మురేపిన దర్శకుడిగా ఉన్న సుకుమార్‌కు కూడా అలాంటి చేదు అనుభవమే ఉంది. అదేంటో చూద్దాం.
Abhinav Gomatam become as a hero : అభినవ్‌కు విషెస్ చెబుతూ.. ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న విషయాన్ని రివీల్ చేశారు. అలాగే తెలుగు ప్రేక్షకులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది మూవీ యూనిట్.
AP High Court suspends GO of movie ticket prices: ఏపీలో పాత విధానంలోనే సినిమా టిక్కెట్ల రేట్లను నిర్ణయించేందుకు వెసులుబాటును కల్పిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 35 ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలుపుతూ తీర్పు ఇచ్చింది. పాత పద్ధతిలోనే టిక్కెట్ల రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు థియేటర్ల యజమానులకు కల్పించింది.
హైదరాబాద్: రాజకీయాల్లో చిరంజీవి ప్రయాణం గురించి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు వదిలేసి చాలా మంచి పని చేశారని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. తనను రాష్ట్రపతిగా చూడాలి అని చిరంజీవి కోరుకున్నట్టుగానే తన శ్రేయోభిలాషులు చాలా మంది కోరుకుంటున్నారని చెబుతూ.. రాష్ట్రపతి కావాలనే కోరిక మాత్రం తనకేం లేదని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.