Best Recharge Plans: టెలీకం వినియోగదారుల సౌకర్యం కోసం ట్రాయ్ ఎప్పటికప్పుడు టెలీకం కంపెనీలకు ఆంక్షలు, ఆదేశాలు జారీ చేస్తుంటుంది. టెలీకం కంపెనీల గుత్తాధిపత్యాన్ని తగ్గించే నిర్ణయాలు తరచూ కాకపోయినా అప్పుడప్పుడూ వెలువడుతుంటాయి. ఆ వివరాలు మీ కోసం.
NO OTP: వన్ టైమ్ పాస్వర్డ్...ఓటీపీ ప్రస్తుతం సాధారణమైపోయిది. ఎలాంటి ఆన్లైన్ లావాదేవీలు జరపాలన్నా ఓటీపీ తప్పనిసరిగా మారింది. ఓ వైపు ఓటీపీ షేర్ చేయవద్దని చెబుతూనే ఓటీపీ వినియోగం పెరిగిపోయింది. ఇక త్వరలో ఈ ఓటీపీ సమస్యకు చెక్ పెడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Sim Card Rules: టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు జారీ చేసింది. జియో, ఎయిర్టెల్, వోడాపోన్ యూజర్లకు షాక్ కలిగించే నిర్ణయం తీసుకుంది. మరో 15 రోజుల్లో ఈ నెంబర్లు బ్లాక్ అయిపోగలవు జాగ్రత్త. పూర్తి వివరాలు మీ కోసం..
Cable Operators Objection JIO TV Providing: ఇప్పటికే కుదేలవుతున్న కేబుల్ టీవీ రంగం జియో ఓటీటీ ప్రసారాలతో మరింత నష్టపోతున్నది. దీంతో కేబుల్ ఆపరేటర్లు జియో టీవీపై ట్రాయ్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.
CNAP Feature: ట్రాయ్ కొత్త నిబంధనలు వచ్చే వారం నుంచి అమలు కానున్నాయి. ఇకపై ట్రూ కాలర్ లేకుండానే ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలిసిపోతుంది. కొత్తగా సీఎన్ఏపీ ఫీచర్ ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
Telecom Rules: ప్రస్తుతం టెలికాం రంగం విస్తృతం అవడంతో ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి. అదే సమయంలో సైబర్ నేరాలు కూడా అదే రేంజ్లో పెరగుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం టెలికాం రంగంలో కఠినమైన మార్పులు చేర్పులు చేపట్టబోతుంది.
Trai New Rules: ఫోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఫోన్ కాల్స్ విషయంలో ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ట్రాయ్ విధించిన ఆంక్షల మేరకు టెలీకం కంపెనీలకు ఇది తప్పనిసరి ఇక.
Jio Super Recharge Plan: జియో రీఛార్జ్ ప్లాన్స్‌లో ఇప్పటివరకు మీరు చాలా రకాల ప్లాన్స్ చూసి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు తెలుసుకోబోయే ప్లాన్ వేరు. ఒకవేళ మీరు ప్రీపెయిడ్ కస్టమర్ అయినట్టయితే, ప్రతీ నెల రీఛార్జి ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నట్లయితే, మీ అవసరాలకు సరైన ప్లాన్ ఈ రీచార్జ్ ప్లాన్.
TRAI Order: దేశంలో పది అంకెల మొబైల్ నెంబర్లు ఆగిపోనున్నాయి. ట్రాయ్ కొత్త నిబంధలు జారీ చేసింది. మరో 5 రోజులే ఈ నెంబర్లు పనిచేయనున్నాయి. ఆశ్చర్యంగా ఉందా..అబద్ధమనుకుంటున్నారా..ముమ్మాటికీ నిజమిది. ఆ వివరాలు మీ కోసం..
Spam Calls in India: మీరు రోజంతా స్పామ్ కాల్లతో విసిగిపోయారా? మీ సమాధానం అవును అయితే, మీరు ఈ సమస్యను ఉచితంగా, ఏ యాప్ సహాయం లేకుండానే వదిలించుకునే అవకాశం ఉంది.
అమెరికాలో 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో మన దగ్గర కూడా 5జీ సేవలు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా అని వినియోగదారులు ఎదురుచూస్తున్నారు.
5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన వెంటనే 4జీ నుంచి 5జీలోకి మారేందుకు సింహభాగం వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారని సర్వేలు కూడా వెల్లడించాయి. దీంతో రానున్న రోజుల్లో 5జీ సేవలకు భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని టెలికాం కంపెనీలు కూడా ఇప్పటి నుంటే ఏర్పాట్లు చేస్తున్నాయి.
Jio users down: టెలికాం యూజర్ల సంఖ్య 2021 డిసెంబర్లో భారీగా పడిపోయింది. రిలయన్స్, వొడాఫోన్ ఐడియా యూజర్లను భారీగా కోల్పోవడం ఇందుకు కారణంగా ట్రాయ్ డేటాలో వెల్లడైంది.
Trai Guidelines: దేశంలో టెలికాం కంపెనీలను పర్యవేక్షించడం, నియంత్రించడం చేసేది ట్రాయ్. ట్రాయ్ ఇప్పుడు వినియోగదారుల ప్రయోజనార్దం కొత్త నిర్ణయం తీసుకుంది. ట్రాయ్ కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది.
Reliance Jio: టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) అక్టోబర్‌కు సంబంధించి.. 4జీ నెట్వర్క్ డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్ గణాంకాలను విడుదల చేసింది. డౌన్లోడ్ పరంగా జియో మరోసారి అగ్రస్థానాన్ని సాధించినట్లు తెలిపింది.
మన దేశంలో అన్ని మొబైల్ నంబర్లు 10 అంకెలు మాత్రమే ఉంటాయి కదా. ఒకవేళ పొరపాటున 9 అంకెల నంబర్‌ను డయల్ చేస్తే, ఫోన్ రింగ్ అవ్వదు.. ఎందుకని ఎపుడైనా ఆలోచించారా..? ఎందుకో ఇపుడు తెలుసుకుందాం!
Airtel unlimited prepaid plans latest news: ఎయిర్టెల్ యూజర్స్‌కి బ్యాడ్ న్యూస్. ఇప్పటి వరకు ఉన్న రూ. 99 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ని ఎయిర్టెల్ రద్దు చేసింది. ఇప్పటివరకు రూ. 100 లోపు ఉన్న ఏకైక అన్లిమిటెడ్ ప్లాన్ ఇదొక్కటే. రూ. 99 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ రద్దు కావడంతో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ ఎంట్రీ లెవెల్ రీచార్జ్ ప్లాన్స్ అయిన రూ.19 అన్లిమిటెడ్ ప్లాన్ లేదా రూ.129 అన్లిమిటెడ్ ప్లాన్ మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
New Year Changes : కరోనావైరస్ మహమ్మారి సమయంలో కొత్త సంవత్సరం వేడుకలు ఈ సారి కాస్త వెరైటీగా సెలబ్రేట్ చేయబోతున్నాం. జనవరి 1వ తేదీ నుంచి సంవత్సరంతో పాటు చాలా విషయాలు మారిపోనున్నాయి.
రిలయన్స్ జియో వచ్చాకా టెలికాం రంగంలో అప్పటివరకు ఓ వెలుగు వెలిగిన టెలికాం నెట్వర్క్ కంపెనీలకు గడ్డుకాలం ఎదురైనంత పనైంది. అందుకు కారణం మిగతా టెలికాం ఆపరేటర్స్ కంటే తక్కువ టారిఫ్‌లు, రీచార్జులతో ఎక్కువ సేవలు అందించడమే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.