Andhra Pradesh: పెళ్లికి హాజరై వస్తుండగా ప్రమాదం: ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢికొట్టిన ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం (3persons killed) చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో దంపతులు ఉన్నారు.

Last Updated : Dec 7, 2020, 09:56 AM IST
  • ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢికొట్టిన ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం (3persons killed) చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
  • నూజివీడు నుంచి భీమవరం పట్టణంలో జరిగిన పెళ్లికి హాజరై తిరిగి ఇళ్లకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Andhra Pradesh: పెళ్లికి హాజరై వస్తుండగా ప్రమాదం: ముగ్గురు మృతి

AP Road Accident - 3 persons killed: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢికొట్టిన ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం (3persons killed) చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో దంపతులు ఉన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోమ్మలూరు వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘోర ప్రమాదం ( Road Accident ) జరిగింది. Also read: #WATCH: వధువుకు కరోనా.. కోవిడ్ సెంటర్‌లో ఘనంగా పెళ్లి.. వీడియో వైరల్

నూజివీడు నుంచి భీమవరం పట్టణంలో జరిగిన పెళ్లికి హాజరై తిరిగి ఇళ్లకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు (AP Police) సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. Also read: Benefits of Egg: రోజూ ‘గుడ్డు’ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

మృతుల్లో దంపతులు..
పెళ్లికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు వ్యక్తులు, మహిళ ఉన్నారు. మరణించిన వారిలో ఒకరిది విజయవాడ కాగా.. మరో ఇద్దరు చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పత్తి తాతారావు దంపతులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also read: 
Burevi Cyclone: అల్పపీడనంగా మారిన వాయుగుండం

Also read: Shraddha Das: ఫొటోలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x