Chandrababu Mass Warns To Land Grabbers: భూముల పరిరక్షణ కోసం సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఎవరైనా భూముల కబ్జాకు పాల్పడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కబ్జాకు పాల్పడడం కాదు ప్రయత్నిస్తే కూడా జైలుకే అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Naga Babu Supports To Allu Arjun Pushpa 2 The Rule Movie: ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప 2 సినిమాపై రాజకీయ వివాదం నెలకొంది. అయితే కొందరు ఆ సినిమాను అడ్డుకుంటామని ప్రకటించడంతో నాగబాబు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు మద్దతు తెలిపారు.
Girlfriend Burned His Boyfriend Car: కొన్నేళ్ల ప్రేమబంధాన్ని డబ్బు, నగలకు ఆశపడి అతడు మోసం చేశాడు. అతడి మోసాన్ని తట్టుకోలేని ప్రియురాలి అతడి కారును తగలబెట్టేసి పోలీసులను ఆశ్రయించింది.
Gudlavalleru College Incident Screen Shot And Audio Leaks Goes To Viral: ఒక్క విద్యార్థిని చేసిన పాపం వందలాది మంది విద్యార్థుల వ్యక్తిగత వీడియోలను బయటకు పడేలా చేసింది. అక్కడ జరుగుతున్న పరిస్థితులు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
Hidden camera incident in ap: ఆంధ్ర ప్రదేశ్ లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల బాత్రూమ్ లో రహస్య కెమెరాలు ఉన్నట్లు బైటపడింది. ఈ ఘటన ఏపీలో పెనుదుమారంగా మారింది.
AP Mining Files Burnt: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పత్రాల దగ్ధం కలకలం రేపుతోంది. ప్రభుత్వ పత్రాలుగా భావిస్తున్న ఫైల్స్, హార్డ్ డిస్క్, క్యాసెట్లు వంటివి గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని యలమలకుదురు కరకట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి దగ్ధం చేశారు.
AP Mining Files Hard Disk Cassettes Burnt: ఏపీలో అర్ధరాత్రి ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలు దగ్ధం చేయడం కలకలం రేపింది. గత ప్రభుత్వంలో పెద్ద మనిషికి సంబంధించిన పత్రాలు దగ్ధం చేశారని తెలుస్తోంది.
Unguturu TDP Leader Mandava Ramyakrishna Died In Road Accident At Shirdi: తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావడంతో మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఆమె మృతి యావత్ తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం నింపింది.
Chandrababu Naidu Offer To Vangaveeti: కాపు సామాజికవర్గంలో కీలక నాయకుడిగా ఉన్న వంగవీటి రాధకు చంద్రబాబు బంపరాఫర్ ఇచ్చారని సమాచారం. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఒక స్థానంలో రాధకు అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. రాధను మంత్రివర్గంలో చేర్చుకుని కాపు సామాజికవర్గాన్ని తన వైపునకు తిప్పుకోవాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు.
Mahesh Babu Helps To His Die Fan Children Education: అభిమానులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ హీరో మరో మంచి పని చేసి ఓ కుటుంబాన్ని ఆదుకుని అందరి ప్రశంసలు పొందుతున్నాడు.
Vijayawada Accident: హైదరాబాద్- విజయవాడ మార్గంలో ఘోర ప్రమాదం సంభవించింది. అదుపు తప్పిన కారు లారీని ఢీకొట్టింది. డివైడర్‌పైకి ఎక్కి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడుకు చెందినవారు.
AP Young Doctor Died In Australia: సరదాగా స్నేహితులతో విహార యాత్రకు వెళ్లగా ట్రెక్కింగ్ చేస్తూ యువతి జారిపడింది. పై నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలతో ఆ యువతి మృతి చెందింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరగ్గా.. ఏపీలో తీవ్ర విషాదం అలుముకుంది.
Chandrababu VS Jr NTR Fans: విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు చంద్రబాబు కాన్వాయ్ తోనే ప్రయాణిస్తూ జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు ప్రదర్శించిన ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది.
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు.
Woman constable death: మరో 10 రోజుల్లో వివాహం చేసుకోవాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్ బ్లడ్ క్యాన్సర్‌తో మృతి చెందిన విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తుండగానే ఉన్నట్టుండి ఆమె కుప్పకూలిపోయింది.
Drown in Krishna River: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద విషాదం చోటు చేసుకుంది. కార్తిక సోమవారం సందర్భంగా కృష్ణా నదిలో స్నానాలకు దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు వెలికితీశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
Gudivada SI Pilli Vijay Kumar Commits Suicide: కృష్ణాజిల్లా గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. గుడివాడ టౌ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తన అపార్ట్మెంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.