Happy Krishnashtami 2024 In Telugu & HD Photos: శ్రీకృష్ణ జన్మాష్టమికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఈ పండగ రోజున హిందువులంతా ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పాటించడమే కాకుండా శ్రీకృష్ణుడి భజనల మధ్య ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగ ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కృష్ణాష్టమి పండగ ఆగస్టు 26వ తేదీన వచ్చింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున జీవితంలో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇలా శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలపండి.
Happy Krishna Janmashtami In Telugu: భారతదేశంలో ఎంతో గొప్పగా వైభవంగా జరుపుకునే పండగల్లో కృష్ణాష్టమి (janmashtami) పండుగ ఒకటి. ఈ సంవత్సరం కృష్ణాష్టమి పండుగ ఆగస్టు 26వ తేదీన వచ్చింది అయితే ప్రతి సంవత్సరం ఈ పండగ రోజున బాలకృష్ణుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. పురాణాల ప్రకారం ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించి ఉపవాసాలు పాటించడం వల్ల జీవితంలో అన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున అందరి జీవితాల్లో శుభం కలగాలని కోరుకుంటూ ఇలా సోషల్ మీడియా ద్వారా కృష్ణాష్టమి శుభాకాంక్షలు (happy janmashtami wishes) తెలియజేయండి.
Silver Screen Sri Krishna: జగద్గురువుగా పేరు తెచ్చుకున్న శ్రీ కృష్ణుడి పాత్రలతో తెలుగులో ఎన్నో చిత్రాలొచ్చాయి. అందులో శ్రీకృష్ణ పరమాత్మ పాత్రలో మెప్పించిన హీరోలు చాలా మందే ఉన్నారు. వారిలో అత్యుత్తమ పాత్రలతో ప్రేక్షకుల మనుసులో స్థానం సంపాదించుకున్న లెవరున్నారో ఓ లుక్కేద్దాం.
Super star Krishna Birth Anniversary: తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ క్రియేట్ చేసిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. కేవలం నటుడిగానే కాకుండా.. నిర్మాతగా.. దర్శకుడిగా.. ఎడిటర్‌గా.. స్టూడియో అధినేతగా.. డిస్ట్రిబ్యూటర్‌గా అన్ని రంగాల్లో తనదైన ముద్రవేసారు. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రికి కొత్త టెక్నాలజీ పరిచయం చేసిన ఘనుడు. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన సినిమా కెరీర్లో టాప్ సినిమాల విషయానికొస్తే..
Super Star Krishna Birth Anniversary: సూపర్ స్టార్ కృష్ణ తన 5 దశాబ్దాల నట జీవితంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో కొత్త టెక్నాలజీలు పరిచయం చేసారు. అంతేకాదు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కడంలో సూపర్ స్టార్ కృష్ణ చేసి కృషి ఎనలేనిది. ఆయన ఏయే కొత్త టెక్నాలజీలను తెలుగు తెరకు పరిచయం చేసారో ఓ లుక్కేద్దాం..
Mahesh babu in depression: వరుస విషాదాలు వెంటాడుతున్న నేపథ్యంలో మహేష్ బాబు తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయారని, ఎవరితోనూ మాట్లాడడం లేదని అంటున్నారు, ఆ వివరాలు
Mahesh not Removing Hair after Rituals : మహేష్ బాబు తన తల్లి, తండ్రి ఇద్దరికీ కర్మకాండలు నిర్వహించినా తలనీలాలు సమర్పించకపోవడం వెనుక అసలు కారణం బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Mahesh Babu foundation Saved Mokshith Sai Life: సూపర్ స్టార్ కృష్ణ మరణించిన రోజే మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా మరో గుండెకు ప్రాణం పోయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను అబ్బురపరుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Super star Krishna last rites సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. మహా ప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుము ఈ అంత్యక్రియలు ముగిశాయి. అంతిమ యాత్రలో కృష్ణ అశేష అభిమానులు పాల్గొన్నారు.
సూపర్ స్టార్ కృష్ట మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. నేడు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Trivikram - Krishna Death: సూపర్ స్టార్ కృష్ణ మరణానికి కారణం త్రివిక్రమ్ అంటూ ఒక నెటిజన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది, అతను చెప్పిన లాజిక్ దరిద్రంగా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ వివరాలు
Superstar Krishna's mortal remains: సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని గచ్చిబౌలి స్టేడియంకు తరలిస్తారని ప్రచారం జరిగింది, అయితే ఈ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు
Krishnam Raju wife: కృష్ణ - కృష్ణంరాజు ఇద్దరిదీ చాలా మంచి అనుబంధం, ఒకేసారి ఇండస్ట్రీ కి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, వెళ్లిపోయేటప్పుడు కూడా అనుకున్నారేమో ఒకేసారి ఇద్దరం వెళ్లిపోవాలని అంటూ కృష్ణంరాజు భార్య శ్యామల ఎమోషనల్ అయ్యారు.
PM Condolences to Super Star Krishna Death ప్రధాని మోదీ, సీఎం జగన్, సీఎం కేసీఆర్ వంటి వారు కృష్ణ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే కృష్ణ పార్దివదేహాన్ని కేసీఆర్ సందర్శించారు. మహేష్ బాబును ఓదార్చారు.
RGV Condolence to Krishna సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కృష్ణ మరణం మీద స్పందించాడు. ఆయన మరణించినందుకు బాధపడాల్సిన అవసరం లేదన్నట్టుగా ట్వీట్ వేశాడు.
Krishna And SPB Controversy సూపర్ స్టార్ కృష్ణ, ఎస్పీబీ మధ్య జరిగిన గొడవలు అందరికీ తెలిసిందే. మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చినా కూడా చివరకు మళ్లీ కలిశారు. కృష్ణకు పాటలు పాడారు.
Krishna Political Career: సూపర్ స్టార్ కృష్ణ కేవలం సినిమాలకే పరిమితమవ్వలేదు. రాజకీయంగానూ తన అదృష్ణాన్ని పరీక్షించుకున్నారు. కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా గెలిచారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.