Manda Krishna Madiga Slams Pawan Kalyan Comments: మా మాదిగ మహిళ మంత్రిపై అంతటి వ్యాఖ్యలు చేస్తావా? అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాల మహనాడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనితపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
Security Lapse In Pawan Kalyan Tour: శాంతి భద్రతలపై ప్రశ్నించిన మరుసటి రోజే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భద్రతలో వైఫల్యం కనిపించింది. ఒక సాధారణ ఎమ్మెల్యేకు ఉండాల్సిన భద్రత కూడా లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. పోలీస్ వ్యవస్థపై వ్యాఖ్యలు చేసిన తెల్లారే ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.
Pawan Kalyan Home Minister: తానే హోంమంత్రిని అవుతానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపింది. ఆ వ్యాఖ్యలపై మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజాతోపాటు మంత్రి నారాయణ స్పందించారు.
Pawan Kalyan Warns To Home Minister Anitha: తమ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు క్షీణించి మహిళలపై నేరాలు పెరిగిపోతుండడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితతోపాటు డీజీపీ, పోలీస్ వ్యవస్థపై మండిపడ్డారు. అవసరమైతే తాను హోంమంత్రి బాధ్యతలు తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ban on Apps: ప్రత్యర్ధి దేశం చైనాకు ఇండియా మరోసారి షాక్ ఇచ్చింది. దేశంలో నడుస్తున్న 232 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇందులో లోన్ యాప్‌లు కూడా ఉండటం గమనార్హం.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్ ( AIIMS )లో చేరారు. ఇటీవలనే కరోనా ( Coronavirus ) నుంచి కోలుకున్న అమిత్ షా.. అనంతరం కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఎయిమ్స్‌లో చేరి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.
సరిహద్దు వెంబడి మళ్లీ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు రోజుల క్రితం చైనా సైన్యం భారత భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించడంతో మన సైన్యం అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏల్ఏసీ వెంబడి చైనాతో ( India vs China) ఉద్రిక్తత పరిస్థితులు నిత్యం పెరుగుతుండటంతో కేంద్ర హోం శాఖ (Home Ministry ) అప్రమత్తమైంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( amit shah) కరోనా నుంచి నుంచి కోలుకున్నట్లు బీజేపీ నేత మనోజ్ తివారీ ట్వీట్ చేయడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Home ministry) వెంటనే వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
కాంగ్రెస్ ( Congress ) పార్టికీ బీజేపీ (BJP) నుంచి మరోసారి షాక్ తగిలింది. ఈ మేరకు హర్యానాలో బీజేపీ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ, నెహ్రూ ( Gandhi-Nehru family ) కుటుంబానికి హర్యానా రాష్ట్రంలో ఉన్న ఆస్తులపై మనోహర్ లాల్ ఖట్టర్ ( Manohar Lal Khattar ) ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్లల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు కరోనావైరస్ను ఒక జాతీయ విపత్తుగా పరిగణిస్తూ జాతీయ విపత్తు నిర్వహణ నిధి కింద ఆర్థిక సహాయం చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన తేల్చిచెప్పింది.
ఈ మధ్యకాలంలో వాట్సాప్, సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ వార్తలను ఆధారంగా చేసుకొని కొన్ని మూకుమ్మడి దాడులు జరుగుతుంటే.. కొన్ని దాడులు అనుమానాల వల్ల జరుగుతున్నాయి.
కేంద్ర హోంశాఖ సోమవారం భారత్, పాకిస్తా్న్ సరిహద్దు ప్రాంతాల్లో గల కథువా, సాంబా, జమ్ము, రాజౌరి, పూంచ్ జిల్లాల దగ్గర 14,000 బంకర్లు నిర్మించడానికి రూ.415 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
తాజాగా రానున్న కేంద్ర ఉత్తర్వుల ప్రకారం ఒకవేళ ఇంకో మూడు నెలల్లో గానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించిన సెజ్ భూముల్లో పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించని యెడల.. వాటికి సెజ్ స్టేటస్‌ను తొలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.