AP ECET 2020 counselling: ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ తేదీ పొడగింపు.. వివరాలివే

AP ECET 2020 Counselling | ఏపీ ఈసెట్ 2020 కౌన్సెలింగ్ తేదీని పొడగిస్తున్నట్టు కన్వీనర్ ఎమ్ ఎమ్ నాయక్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆర్డర్స్ జారీ చేశారు. ప్రాసెసింగ్ ఫీజు,  ఫీజు చెల్లించే తేదీ, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కాలీజీల ( Colleges ) ఎంపిక, కోర్సుల గడువును నవంబర్ 11 వరకు పొడగిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Last Updated : Nov 10, 2020, 05:05 PM IST
    1. ఏపీ ఈసెట్ 2020 కౌన్సెలింగ్ తేదీని పొడగిస్తున్నట్టు కన్వీనర్ ఎమ్ ఎమ్ నాయక్ తెలిపారు.
    2. ఈ మేరకు ఆయన ఆర్డర్స్ జారీ చేశారు. ప్రాసెసింగ్ ఫీజు, ఫీజు చెల్లించే తేదీ, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కాలీజీల ఎంపిక, కోర్సుల గడువును నవంబర్ 11 వరకు పొడగిస్తున్నట్టు ఆయన తెలిపారు.
    3. మరోవైపు సీట్లను మాత్రమ నవంబర్ 13వ తేదీ వరకు పొడగించనున్నట్టు తెలిపారు.
AP ECET 2020 counselling: ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ తేదీ పొడగింపు.. వివరాలివే

AP ECET 2020 Seats | ఏపీ ఈసెట్ 2020 కౌన్సెలింగ్ తేదీని పొడగిస్తున్నట్టు కన్వీనర్ ఎమ్ ఎమ్ నాయక్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆర్డర్స్ జారీ చేశారు. ప్రాసెసింగ్ ఫీజు,  ఫీజు చెల్లించే తేదీ, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కాలీజీల ( Colleges ) ఎంపిక, కోర్సుల గడువును నవంబర్ 11 వరకు పొడగిస్తున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు సీట్లను మాత్రమ నవంబర్ 13వ తేదీ వరకు పొడగించనున్నట్టు తెలిపారు. 

Also Read | Raghunandan Rao: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే

ఏపీ ఈసెట్ 2020 కౌన్సెలింగ్ పరీక్షలను ఇంజినీరింగ్ లో డిప్లమా పూర్తిచేసిన విద్యార్ధులు ఉన్నత విద్యను అభ్యసించడానికి  ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను అన్‌లైన్‌లో ( Online ) సెప్టెంబర్ 14న మొత్తం 79 సెంటర్లలో నిర్వహించించారు.

Also Read | IPL 2020 Final MIvsDC: ఐపీఎల్ 2020 విజేతకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?

ఈ ఎగ్జామ్స్ కు 31,891 విద్యార్థులు హజరయ్యారు. అందులో 30,654 మంది అర్హత సాధించారు. మొత్తానికి 96.12 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఇందులో 26,160 మంది అబ్బాయిలు కాగా, 6731య మంది అబ్బాయిలు ఉన్నారు.

Also Read | Grama Sachivalayam Dress Code: గ్రామ సచివాలయ సిబ్బందికి యూనిఫార్మ్

ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు మరిన్ని వివరాల కోసం apecet.nic.in పోర్టల్ ను విజిట్ చేయవచ్చు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News