Add Zee Business As A Preferred Source
App

Ysrcp Strategy: కాపు ఓట్లపై దృష్టి సారించిన వైసీపీ, వంగవీటి, ముద్రగడ కోసం ప్రయత్నాలు

Ysrcp Strategy: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. తెలుగుదేశం-జనసేన పొత్తు, వైసీపీ వైనాట్ 175  టార్గెట్ నేపధ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. కోస్తా జిల్లాల్లో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన ఆ సామాజికవర్గంపై అధికార పార్టీ ఇప్పుడు దృష్టి సారించింది.

Ysrcp Strategy: కాపు ఓట్లపై దృష్టి సారించిన వైసీపీ, వంగవీటి, ముద్రగడ కోసం ప్రయత్నాలు
Image Credit: Vangaveeti and Mudragada ( file photo)Source: Bureau

About the Author