SSC exams new schedule in AP: 10వ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా పదవ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 17 వరకు ప్రతీరోజు ఉ. 9.30 గంటల నుంచి మ. 12.15 గంటల వరకు పరీక్షలు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది. 

Last Updated : Mar 7, 2020, 04:58 PM IST
SSC exams new schedule in AP: 10వ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే

అమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా పదవ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 17 వరకు ప్రతీరోజు ఉ. 9.30 గంటల నుంచి మ. 12.15 గంటల వరకు పరీక్షలు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది. 

Read also : ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-1
ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-2
ఏప్రిల్ 3న సెకండ్ లాంగ్వేజ్‌ పేపర్
ఏప్రిల్ 4న ఇంగ్లీష్ పేపర్-1
ఏప్రిల్ 6న ఇంగ్లీష్‌ పేపర్-2
ఏప్రిల్ 7న మ్యాథమేటిక్స్ పేపర్-1
ఏప్రిల్ 8న మ్యాథమేటిక్స్ పేపర్-2
ఏప్రిల్ 9న జనరల్ సైన్స్‌ పేపర్-1
ఏప్రిల్ 11న జనరల్ సైన్స్ పేపర్-2
ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్ పేపర్-1
ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్‌ పేపర్-2
ఏప్రిల్ 16న ఓఎస్‌ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్‌ పేపర్-2 

 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News