Obscene Dance: నూతన యేడాదిని ప్రపంచ వ్యాప్తంగా అందరు గ్రాండ్ గా సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకున్నారు. అటు హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. కొన్ని చోట్ల అమ్మాయిలు ఇష్టమొచ్చినట్టు తప్ప తాగి పడిపోయారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాగా డ్రంకన్ డ్రైవ్ చేయెద్దని చెప్పినా.. ఆ మాటలు పెడ చెవిని పెట్టి పోలీసులు దగ్గర అడ్డంగా బుక్ అయ్యారు. కొన్ని చోట్ల తమకు పెళ్లీల్లు కాలేదని కాళ్లా వేళ్లా పడ్డా పోలీసులు మాత్రం తాగి బండి తోలిన వారిని తొక్కి పట్టి నారా తీశారు. అంతేకాదు భవిష్యత్తులో తాగి బండి నడపబోమని అఫిడవిట్ తీసుకున్నారు. ఇక ఒకటికి రెండు సార్లు పట్టుబడ్డ వారి లెసెన్సులను పోలీసులు క్యాన్సిల్ చేయించారు.
ఇవన్ని హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో జరిగితే.. ఆంధ్ర ప్రదేశ్ కోనసీమ జిల్లాలో కొంత మంది యువకులు.. కొంతమంది మహిళలచే అర్ధనగ్న దుస్తులతో డాన్సులు చేయిస్తూ వారి మధ్య మందు కొడుతూ కొత్త యేడాది సంబరాలు చేసుకున్నారు. దానికి సంబంధించిన యువకులు, పెద్దలు కూడా ఆడవాళ్లతో కలిసి డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఏది ఏమైనా 2025లో పురుషులతో పాటు స్త్రీలు కూడా తాము ఎందులో తక్కువ కాదన్నట్టు తాగి తందనాలు ఆడి రోడ్డుపై తూలి పడిపోవడం వంటివి ఈ యేడాది జరగడం విశేషం. ఏది ఏమైనా ప్రభుత్వాలు మాత్రం తాగుడుతో వచ్చే ఆదాయాన్నే చూస్తున్నారు కానీ.. దాని వలన కలిగే దుష్ప్రయోజనాలు వివరించడంలో విఫలమవుతున్నారు. మరోవైపు తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం కూడా యువత చెడిపోవడానికి దారి తీస్తుందని కొంత మంది సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.