Add Zee Business As A Preferred Source
App

Hidden camera: బాత్రూమ్ షవర్లలో కెమెరాలు..?.. గుడ్లవల్లేరు ఘటనలో మరో ట్విస్ట్.. విద్యార్థినులు ఏమంటున్నారంటే..?

Hidden camera scandal: కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరు ఘటన ప్రస్తుతం ఏపీలో పెనుదుమారంగా మారింది. ఈ ఘటనలో తాజాగా, కొంత మంది అమ్మాయిలు తమ బాత్రూమ్ లోని షవర్లలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయంటూ స్టూడెంట్స్ పోలీసులకు చెప్పారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Hidden camera: బాత్రూమ్ షవర్లలో కెమెరాలు..?..  గుడ్లవల్లేరు ఘటనలో  మరో ట్విస్ట్.. విద్యార్థినులు ఏమంటున్నారంటే..?
Image Credit: hiddencameraissue(file)Source: Bureau