Add Zee Business As A Preferred Source
App

Pawan Chiranjeevi: సభపై భావోద్వేగానికి లోనైన పవన్‌ కల్యాణ్.. చిరంజీవికి పాదాభివందనం

After Swearing As Minister Pawan Kalyan Emotional And Touches Chiranjeevi Feet: తన ఎదుగుదలతో కీలక పాత్ర పోషించిన తన సోదరుడు చిరంజీవిపై మంత్రి పవన్‌ కల్యాణ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. వేలాది మంది చూస్తుండగా చిరంజీవి కాళ్లు మొక్కి పవన్‌ తన ప్రేమను, భక్తిని చాటుకున్నారు.

Pawan Chiranjeevi: సభపై భావోద్వేగానికి లోనైన పవన్‌ కల్యాణ్.. చిరంజీవికి పాదాభివందనం
Image Credit: Pawan Kalyan Chiranjeevi Feet (Source: File)

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.