Add Zee Business As A Preferred Source
App

Vijasai Reddy Comments: 2027 మళ్లీ ఎన్నికలు, విజయం మాదే, కేంద్రమంత్రినవుతా

Vijasai Reddy Comments: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027లో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయని..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనుందని జోస్యం చెప్పారు. అంతేకాదు..కేంద్రమంత్రిని అవుతానంటూ సంచలనం రేపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Vijasai Reddy Comments: 2027 మళ్లీ ఎన్నికలు, విజయం మాదే, కేంద్రమంత్రినవుతా
Image Credit: Vijayasai reddy ( file photo)

About the Author