Vijasai Reddy Comments: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027లో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయని..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనుందని జోస్యం చెప్పారు. అంతేకాదు..కేంద్రమంత్రిని అవుతానంటూ సంచలనం రేపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirupati Laddu controvercy: తిరుపతి లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఐజీ స్థాయి అధికారితో స్పెషల్ గా సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. తాజాగా, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.
AP Assembly Elections 2024 Results: ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమితో టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి పంపించారు.
House Site Pattas To TTD Employees: ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న కల ఎట్టకేలకు నెరవేరింది. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వేలాది మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలు అందజేయడం ఆనందంగా ఉందని చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి.
TTD Chiarman Bhumana Karunakar Reddy: తిరుమలలో మరో చిరుతను అధికారులు బంధించారు. అలిపిరి మెట్ల మార్గంలో వరుసగా ఐదో చిరుత బోన్లో చిక్కింది. చిరుతను పరిశీలించారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని తెలిపారు.
New TTD Board Members: టిటిడి చైర్మన్ గా ఇటీవలె భూమన కరుణాకర్ రెడ్డిని నియమించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టిటిడి బోర్డు సభ్యుల జాబితాలో 24 మంది సభ్యులకు చోటు లభించింది. అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా వారిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
Bhumana Karunakar Reddy as appointed TTD Chairman: టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డ స్థానంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్లేపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ ఛైర్మన్గా పనిచేశారు.
Tirupati Bypoll: ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఉప ఎన్నికల్లో మతం ఆధారంగా ఆరోపణలు తీవ్రమౌతుండటంతో అధికార పార్టీ మండి పడుతోంది. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయవద్దని హెచ్చరిస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు.
ప్రజా ప్రతినిధులను కరోనా వైరస్ వదలడం లేదు. ముఖ్యంగా అధికార వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు పలువురు కరోనా బారిన పడ్డారు. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి కరోనా (Bhumana Karunakar Reddy Tests positive for coronavirus) బారిన పడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ ( Andhra Pradesh ) లో అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.