Amazon Sale 2023 August: ఒకటి కాదు రెండు కాదు అన్ని ఎలక్ట్రిక్ వస్తువులపై 60 శాతం డిస్కౌంట్.. తగ్గింపే..తగ్గింపు!

Amazon Great Freedom Festival Sale 2023: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈ నెల నాలుగో తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ సెల్ లో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ లభించబోతోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లను డెడ్ చీఫ్ ధరలకే పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 2, 2023, 07:43 PM IST
Amazon Sale 2023 August: ఒకటి కాదు రెండు కాదు అన్ని ఎలక్ట్రిక్ వస్తువులపై 60 శాతం డిస్కౌంట్.. తగ్గింపే..తగ్గింపు!

 

Amazon Great Freedom Festival Sale 2023: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ త్వరలోనే మరో కొత్త ఫెస్టివల్ సేల్ ప్రారంభించబోతోంది. అమెజాన్ ఇండియా గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ పేరిట కస్టమర్లకు అతి తక్కువ ధరలోని అన్ని రకాల వస్తువులను తక్కువ ధరకే అందించబోతోంది. ఈ సేల్ ఆగస్టు 4వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమై ఆగస్టు 8వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ లభించబోతోంది. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఈ సేల్ను ఆగస్టు మూడు మధ్యాహ్నం తేదీ నుంచే ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సెల్ లో ఏయే వస్తువులపై ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయో అతి తక్కువ ధరలో ఏయే ఎలక్ట్రికల్ వస్తువులు లభిస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ టీవీలు ఇతర ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభించబోతున్నాయి. వీటితోపాటు గృహోపకరణాలు, ఫ్యాషన్ దుస్తులపై కూడా అదనపు డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉండబోతున్నట్లు ఆమెజాన్ పేర్కొంది. ఇక టెక్ కంపెనీ బ్రాండ్ల విషయానికొస్తే..Xiaomi, Samsung, TCL, LG, Microsoft మల్టీ నేషనల్ బ్రాండ్లపై మరెన్నో డిస్కౌంట్ ఆఫర్స్ లభించబోతున్నాయి.

మరింత వివరంగా డిస్కౌంట్ ఆఫర్స్:
స్మార్ట్‌ఫోన్‌లు:

❁ ఈ సెల్ లో భాగంగా మీరు వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తే రూ. 5,000 వరకు తక్షణ బ్యాంక్ తగ్గింపుతో పాటు 12 నెలల వరకు నో కాస్ట్ ఇఎంఐ లభిస్తుంది. అంతేకాకుండా అతి తక్కువ ధరకు లభించే వన్ ప్లస్ నార్డ్ సిరీస్ స్మార్ట్ ఫోన్ లను అలాగే కేవలం రూ.17,499లకే పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా రూ. 3,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీంతో మీ పాత ఫోన్ ని ఎక్స్చేంజ్ చేసి మరింత తక్కువ ధరకు ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. ఇక అమెజాన్ కూపన్స్ తో OnePlus Nord CE 2 Lite స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేస్తే రూ. 2,000 దక్షిణ బ్యాంకు డిస్కౌంట్ లభించడంతోపాటు రూ. 6,000 ఎక్స్చేంజి బోనస్ కూడా లభిస్తుంది. 

Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు 

❁ ఇక ఈ సేల్ లో భాగంగా రియల్ మీ స్మార్ట్ ఫోన్ లపై కూడా భారీ తగ్గింపు అందిస్తోంది అమెజాన్.. ఈ ప్రత్యేక సేల్ ల్లో రూ.6,799 నుంచి రియల్ మీ స్మార్ట్ ఫోన్ ప్రారంభం కాబోతోంది. అంతేకాకుండా బ్యాంక్ డిస్కౌంట్ పేరిట రూ. 1,500 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ కూపన్ ని అప్లై చేస్తే రూ. 1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ పైనే కాకుండా ఇతర బ్రాండ్లకు సంబంధించిన మొబైల్ ఫోన్లపై కూడా ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. మరింత సమాచారం కోసం అమెజాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.

ల్యాప్‌టాప్ & టీవీ:
❁ అమెజాన్ ఇండియా గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో OLED & QLED స్మార్ట్ టీవీ లపై 60 శాతం తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

❁ బెస్ట్ సెల్లింగ్ ల్యాప్‌టాప్‌లపై రూ.40,000 వరకు తగ్గింపుతో పాటు 24 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా లభించబోతోంది. అంతేకాకుండా ఈ ల్యాప్టాప్స్ పై ఎక్స్‌ఛేంజ్‌ బోనస్ రూ.25,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

వీటిపై కూడా భారీ తగ్గింపు:
❁ ఉపకరణాలపై 60% వరకు తగ్గింపు.
❁ రిఫ్రిజిరేటర్లపై 55% వరకు తగ్గింపు.
❁ వాషింగ్ మెషిన్ రూ.5,990 నుంచి ప్రారంభమవుతుంది.
❁ ఎయిర్ కండీషనర్లపై 55% వరకు తగ్గింపు.

Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News