Remote Ceiling Fan @ Rs 3k: సగానికి తగ్గిన రిమోట్ సీలింగ్ ఫ్యాన్స్ ధరలు.. భారీగా విద్యుత్ బిల్లు ఆదా!

Buy Remote Ceiling Fans Just @Rs 3000: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. ఇవి చాలా బలంగా ఉంబడడమే కాకుండా రిమోట్‌గా కూడా పని చేస్తాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 7, 2023, 08:18 PM IST
  • సగానికి తగ్గిన రిమోట్ సీలింగ్ ఫ్యాన్స్ ధరలు
  • భారీగా విద్యుత్ బిల్లు ఆదా
  • ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ. 2,699కి కనుగోలుచేయొచ్చు
Remote Ceiling Fan @ Rs 3k: సగానికి తగ్గిన రిమోట్ సీలింగ్ ఫ్యాన్స్ ధరలు.. భారీగా విద్యుత్ బిల్లు ఆదా!

Buy Remote Ceiling Fans Just Rs 3000: వేసవి కాలం వచ్చిందంటే సీలింగ్ ఫ్యాన్లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే వేసవిలో చల్లదనాన్ని పొందాలంటే సీలింగ్ ఫ్యాన్ అవసరం. అయితే ఎక్కువ కరెంటు బిల్, గాలి ఎక్కువగా రాని ఫ్యాన్లను జనం చౌక ధరలకు కొనుగోలు చేస్తారు. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. ఇవి చాలా బలంగా ఉంబడడమే కాకుండా రిమోట్‌గా కూడా పని చేస్తాయి. వేసవి కాలం వచ్చేసింది కాబట్టి రిమోట్‌ ఫ్యాన్ల ధర గణనీయంగా తగ్గింది.

Atomberg Ameza Remote 3 Blade Ceiling Fan: 
ఆటంబెర్గ్ అమేజా రిమోట్ 3 బ్లేడ్ సీలింగ్ ఫ్యాన్ అధిక నాణ్యత గల సీలింగ్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ మూడు బ్లేడ్‌లు మరియు స్లిమ్ డిజైన్‌తో చాలా సొగసైనదిగా కనిపిస్తుంది. సులభ ఆపరేషన్ కోసం రిమోట్‌ను కూడా ఈ ఫ్యాన్ కలిగి ఉంటుంది. ఈ సీలింగ్ ఫ్యాన్ ధర రూ. 4,349 అయినప్పటికీ.. దీనిని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ. 2,699కి కనుగోలుచేయొచ్చు.

HAVELLS Artemis 3 Blade Ceiling Fan:
హావెల్స్ ఆర్టెమిస్ 3 బ్లేడ్ సీలింగ్ ఫ్యాన్ అద్భుతమైన డిజైన్‌తో వస్తుంది. దీనికి 3 బ్లేడ్‌లు ఉంటాయి. దీన్ని రిమోట్ ద్వారా సులభంగా నియంత్రించవచ్చు. ఈ ఫ్యాన్ ధర రూ. 4,510 అయినప్పటికీ.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 3,056కి అందుబాటులో ఉంది.

Also Read: Maruti Suzuki Grand Vitara Price: కస్టమర్లకు షాక్.. ఈ మారుతి కారుపై రూ. 30 వేలు పెరిగింది!

Ottomate Genius 3 Blade Ceiling Fan:
ఒట్టోమేట్ జీనియస్ 3 బ్లేడ్ సీలింగ్ ఫ్యాన్‌లో మూడు 1200 మిమీ బ్లేడ్‌లు ఉన్నాయి. ఇది పెద్ద గదులను కూడా ఇట్టే చల్లబరుస్తుంది. ఈ ఫ్యాన్ ధర రూ.4,700 అయినప్పటికీ.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2,799కి అందుబాటులో ఉంది.

Also Read: Mumbai Indians: ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 2023 ఫైనల్ చేరడం కష్టమే.. సన్‌రైజర్స్‌ మాజీ కోచ్‌ కీలక వ్యాఖ్యలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News