Maruti Suzuki Baleno Lowest Price: 2 లక్షల తగ్గింపు.. Baleno కారును కేవలం రూ.6 లక్షల లోపే పొందడి, పూర్తి వివరాల కోసం..

Get Maruti Suzuki Baleno Lowest Price: అతి తక్కువ ధరలోనే మంచి సెకండ్‌ హాండ్‌ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారు. olx అధికారిక వెబ్‌సైట్‌లో సుజుకి బెలినో సిగ్మా వేరియంట్‌ కారు భారీ తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 9, 2024, 12:45 PM IST
Maruti Suzuki Baleno Lowest Price: 2 లక్షల తగ్గింపు.. Baleno కారును కేవలం రూ.6 లక్షల లోపే పొందడి, పూర్తి వివరాల కోసం..

Get Maruti Suzuki Baleno Lowest Price: ప్రస్తుతం చాలా మంది బడ్జెట్‌ లభించే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన కార్లను కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని సెకండ్‌ హాడ్‌ కార్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‌లో మారుతి సుజికికి సంబంధించిన కొన్ని కార్లు అతి తక్కు ధరల్లోనే లభిస్తున్నాయి. అయితే మీరు కూడా ఎప్పటి నుంచో మంచి మంచి కండీషన్‌ కలిగిన సెకండ్‌ హాడ్‌ సుజికి కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇటీవలే 2022 సంవత్సరానికి సంబంధించిన ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మారుతి సుజుకికి సంబంధించిన బెలినో సిగ్మా వేరియంట్‌ అతి తక్కువ ధరలోనే హైదారాబాద్‌ లోకేషన్‌లో olx.inలో అమ్మకాని వచ్చింది. ప్రస్తుతం ఈ కారుపై ఉన్న డిస్కౌంట్‌ వివరాలు, పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం మార్కెట్‌లో మారుతి సుజుకి బెలినో సిగ్మా వేరియంట్‌ రూ.9,87,948తో లభిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ కారు ఒఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ కారును ఇప్పుడే కొనుగోలు చేసేవారికి దాదాపు రూ. 6,95,000లకే లభిస్తోంది. అంతేకాకుండా ఇది హైదారాబాద్‌లోకి కూకట్‌పల్లి చెందిన కారుగా తెలుస్తోంది. అయితే దీనిని కొనుగోలు చేసేవారికి అదనంగా తగ్గింపు లభించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ  సుజుకి బెలినో సిగ్మా వేరియంట్‌ కారు ఇప్పటికీ కేవలం 49436.0 KM మాత్రమే డ్రైవ్‌ చేశారు. అంతేకాకుండా దీనికి ఫైనన్స్‌ సపోర్ట్‌ కూడా లభిస్తోంది. అలాగే ఈ కారుకు సంబంధించిన అన్ని డిటెల్స్‌ olx.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 

అతి తక్కువ ధరలో మంచి కారును కొనుగోలు చేయాలనుకుంటే ఇది మంచి సమయంగా భావించవచ్చు. కేవలం రెండు సంవత్సరాలు కలిగిన పాత మారుతి సుజుకి బెలినో సిగ్మా వేరియంట్‌ కారుపై ఈ olx.inలో రూ.2,92,948 తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఓనర్‌ని సంప్రదించడం వల్ల ఈ కారు ధర మరింత తగ్గింపు పొందవచ్చు. అలాగే ఈ కారును కొనుగోలు చేసే క్రమంలో తప్పకుండా టెస్ట్‌ డ్రైవ్‌ చేసి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం అధిరికారి olx వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది. 

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఇంజన్ : 1.2L K12M Dual Jet Dual VVT BS6 ఇంజన్‌
ట్రాన్స్‌మిషన్ : 5 స్పీడ్ మ్యానువల్
మైలేజ్: 21.4 కిమీ/లీటర్ 
పవర్: 83 BHP @ 6000 RPM
టార్క్: 113 Nm @ 4250 RPM
ఇంధన ట్యాంక్ సామర్థ్యం: 37 లీటర్లు
సీటింగ్ కెపాసిటీ: 5
సేఫ్టీ ఫీచర్లు: డ్యుయల్ ఎయిర్‌ బ్యాగులు
ABS, EBD, బ్రేకింగ్ అసిస్ట్ 
ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్: ఇంటిగ్రేటెడ్ డిజిటల్ డిస్‌ప్లే 
ఎయిర్‌ కండిషనర్ : మ్యానువల్ AC 
వీల్స్: 15 అంగుళాల స్టీల్ వీల్స్ (ప్లాస్టిక్ ఫుల్ వీల్ కవర్‌లతో) 
హెడ్‌ల్యాంప్స్: హలాంగ్‌ హెడ్‌ల్యాంప్స్ 
టెయిల్‌ల్యాంప్స్ : LED టెయిల్‌ల్యాంప్స్

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News