September 2022 Bank Holidays: బ్యాంకు సంబంధిత పనులున్నప్పుడు బ్యాంకులకు సెలవులు ఎప్పుడున్నాయనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆగస్టు నెల ముగిసింది. ఇప్పుడుసెప్టెంబర్ నెలలో బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకుందాం..
ఆగస్టు బ్యాంక్ హాలిడేస్ జాబితా ముగిసింది. ఇప్పుడు సెప్టెంబర్ 2022 హాలిడేస్ అవసరం ఏర్పడింది. సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పండుగలు, వేడుకల గురించి తెలుసుకోవాలి. చాలా వరకూ ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు సెప్టెంబర్ నెలలో అదనపు సెలవులున్నాయి. సెప్టెంబర్ 2022లో బ్యాంకులకు 13 రోజులు సెలవులున్నాయి. ఇందులో రెండవ శనివారం, ఆదివారాలున్నాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం..పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు అన్ని బ్యాంకులకు సెలవులుంటే..ప్రాంతీయ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి.
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో 13 సెలవులున్నాయి. సెప్టెంబర్ 1న గణేష్ చతుర్ధితో ప్రారంభమౌతాయి. సెప్టెంబర్ 7వ తేదీన ఓనమ్, సెప్టెంబర్ 9న ఇంద్రజాత వంటి ఇతర సెలవులున్నాయి.
సెప్టెంబర్ 1 వినాయక చవితి
సెప్టెంబర్ 4 వీకెండ్ హాలిడే
సెప్టెంబర్ 6 కర్మపూజ జార్ఘండ్
సెప్టెంబర్ 7 తొలి ఓనమ్ కేరళ
సెప్టెంబర్ 8 తిరు ఓనమ్ కేరళ
సెప్టెంబర్ 9 ఇంద్రజాత సిక్కిం
సెప్టెంబర్ 10 రెండవ శనివారం
సెప్టెంబర్ 11 ఆదివారం
సెప్టెంబర్ 18 ఆదివారం
సెప్టెంబర్ 21 శ్రీ నారాయణ గురు సమాధి రోజు కేరళ
సెప్టెంబర్ 25 ఆదివారం
సెప్టెంబర్ 26 నవరాత్రి స్థాపన మణిపూర్, రాజస్థాన్
Also read: Gold Price Today 30 August: బంగారం ప్రియులకు శుభవార్త.. తగ్గిన పసిడి ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook