Redmi Offer: Redmi 9A Sport మొబైల్ పై ప్రత్యేక ఆఫర్.. రూ.349 ధరకే అందుబాటులో!

Redmi 9A Sport Offer: ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్ లో స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ Redmi నుంచి Redmi 9A Sport మోడల్ పై ప్రత్యేక డిస్కౌంట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపుగా రూ. 8,500 విలువైన మొబైల్ ను ఇప్పుడు కేవలం రూ. 349 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2022, 04:41 PM IST
Redmi Offer: Redmi 9A Sport మొబైల్ పై ప్రత్యేక ఆఫర్.. రూ.349 ధరకే అందుబాటులో!

Redmi 9A Sport Offer: షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్ లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక ఆఫర్ కొనసాగుతోంది. చైనా మొబైల్ బ్రాండ్ Redmiకి చెందిన సరికొత్త మోడల్ Redmi 9A Sport పై అమెజాన్ లో ఇప్పుడు ప్రత్యేక డిస్కౌంట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపుగా రూ. 8,500 విలువైన స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ. 349 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Redmi 9A Sport స్మార్ట్ ఫోన్ ఆఫర్స్..

Redmi 9A Sport మొబైల్ ను మార్కెట్ లో రూ. 8,500 ధరకు విక్రయానికి ఉంది. అయితే ఇదే మొబైల్ పై అమెజాన్ లో భారీ తగ్గింపు తర్వాత రూ. 6,799 ధరకు అందుబాటులో ఉంది. దీనిపై బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ ను కూడా పొందేందుకు అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు సమయంలో ICICI, Kotak, RBL బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను వినియోగించడం ద్వారా 10 శాతం మేర తగ్గింపు అంటే అత్యధికంగా రూ. 1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. 

దీంతో పాటు Redmi 9A Sport మొబైల్ కొనుగోలు సమయంలో మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మీరు మరింత తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసుకొని.. దాని కండిషన్ ఆధారంగా అత్యధికంగా రూ. 6,450 ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా Redmi 9A Sport మొబైల్ ను రూ. 349 ధరకు కొనుగోలు చేయవచ్చు. 

Also Read: Xiaomi 12 Pro 5G Review: Xiaomi 12 ప్రో లాంఛింగ్ సేల్.. అదిరిపోయే ఫీచర్స్ తో!

Also Read: BSNL 797 Plan: బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 797 రీఛార్జ్ ప్లాన్.. 395 రోజుల వ్యాలిడిటీతో..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News